ప్రపంచ స్తాయి రాజధానిగా రూపుదిద్దుకుంటున్న నవ్యాంద్ర రాజధాని అమరావతికి చెరువులో CRDA పరిదిలోస్వంత ఇంటి స్తలం కలిగి ఉండడం ప్రతి ఒక్కరికి గర్వకారణమే. ఈరోజు భూమిపై మీరు పెట్టే పెట్టుబడి రాబోయే రోజులలో పదింతలై మీ చిన్నారుల ఉజ్వల భవిష్యత్ కు దోహదం చేస్తుంది మీ వ్యాపార అవసరాలకు చేదోడుగా నిలుస్తుంది.

అంతటి లాభదాయకమైన ఇంటి స్థలాలను అన్ని తరగతులు వారికీ అందుబాటు ధరలలో అందించడంలో అందే వేసిన చేయిగా పేరుగాంచిన సంస్థ గత 15 సం”లుగా ఎంతో మందికి స్వంత ఇంటికలను నిజం చేసి. మరెంతో మందికి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ను అందించి వాటి ద్వారా లక్షల రూపాయల ఆదాయాన్ని  అందించిన సంస్థ ఇప్పుడు సరికొత్తగా కంచికచర్లకు చేరువలో నరసింహారావు పాలెం గ్రామంలో అభివృద్ది చేసిన వెంచర్ ORR Township

  • Save

  • Save

ORR Township లో ప్లాట్ కొంటే భవిష్యత్ బంగారమే