Mundlamuru, located in Andhra Pradesh, is known for red sandalwood (Pterocarpus santalinus) farmland projects. These projects often involve investment opportunities in cultivating red sandalwood trees, with various offerings like managed farms and potential income-sharing arrangements.
Red Sandalwood in Mundlamuru:
- Favorable Conditions:Mundlamuru’s climate and soil are suitable for red sandalwood cultivation.
- Investment Opportunities:Several projects offer farmland for sale, often with red sandalwood trees already planted or with arrangements for planting and management.
- Managed Farmland:Some projects provide managed farmland setups, where investors can partner with agricultural companies for planting, maintenance, and harvesting.
- Potential Returns:Red sandalwood is a valuable wood, and investments in farmland can offer potential long-term financial returns.
ఎర్రచందనం
ఈ భూమి మీద ఉన్న అన్ని వృక్షజాతులలో ఎర్రచందనం ఎంతో ప్రముఖ్యమైనది. ఎర్ర బంగారం అని పిలవబడే ఈ మొక్క మన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలలో వ్యాపించి ఉన్న నల్లమల మరియు శేషాచల అటవీ ప్రాంతాలలో ఎక్కువగా విస్తరించి ఉంది.
ఈ ప్రాంత వాతావరణం మరియు సారవంతమైన నేలలు ఎర్రచందనం పెరుగుదలకు అత్యంత దోహద పడతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎర్రచందనం కలపకు వాణిజ్యపరంగా విపరీతమైన డిమాండ్ ఉన్నందున సామాన్య ప్రజలు కూడా దీనిని సాగుచేసుకొనుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని విరివిగా ప్రోత్సహిస్తున్నాయి.
ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు:
- సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయబడుతున్న మరియు ఎంతో విలువై మంచినీటి వసతులున్న మా మందారం-తమ్మిర మండలాలో అత్యంత ప్రశాంతమైన మరియు అత్యంత కిలకిలగా ఉండే వాతావరణంలో స్వచ్ఛమైన గ్రీన్‌ఫీల్డ్ వెంచర్.
- హరిత మరియు పెద్దపెద్ద రోడ్లు మధ్యన 100, 200, 500 అడుగుల దూరంలో 22 సెంట్లు విస్తీర్ణంలో రెండు వైపులా గోడలు.
- 100% క్లియర్ టైటిల్‌తో కూడిన లీగల్ డాక్యుమెంట్లు లభ్యం అవుతాయి.
- అన్ని రోడ్లు మరియు పెద్దపెద్ద రోడ్లు మధ్యన 100, 200, 500 అడుగుల దూరంలో 22 సెంట్లు విస్తీర్ణంలో రెండు వైపులా గోడలు.
- 5.60 అడుగుల వెడల్పుగల గ్రాండ్ రోడ్డు, రాక్ హార్డ్ రోడ్డు, ప్రాజెక్ట్ ముఖద్వారం, ఫెన్సింగ్, సెక్యూరిటీ మరియు డాగ్ స్క్వాడ్ సదుపాయం కలదు.
- 24×7 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ మరియు కొత్త కస్టమర్‌లకు కూడా వెంచర్‌లో జరిగే అభివృద్ధి పనులను చూసేందుకు మద్దతుగా సీసీ కెమెరా ఆపరేషన్ ఇవ్వబడుతుంది.
- విశాలమైన రోడ్డు, 10% ఓపెన్ స్పేస్ తో ప్రతి మొక్కకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా నీటి సదుపాయం మరియు సీరియల్ పద్ధతిలో వ్యవసాయ నిపుణుల అద్యర్యంలో వ్యవసాయం చేయబడును.
- రెండు నుంచి పది అడుగుల వెడల్పుదనము మరియు శ్రీగంధము మొక్కలతో కలిపి ల్యాండ్ లైన్‌తో చేయబడుతుంది.
- ప్లాట్లు కొన్న ప్రతి కస్టమర్‌కు సమాన భాగంలో పెట్టుబడి అందించి 12 నుండి 15 నెలల పాటు మెయింటెనెన్స్ చేసి 50:50 నిష్పత్తిలో కస్టమర్‌కు అందించబడును.
- కస్టమర్‌కు వెంచర్‌లో పర్యవేక్షణకు, ఎప్పుడైనా చేయటానికి విలసవంతమైన పామ్ హౌస్ సౌకర్యం, స్విమ్మింగ్ పూల్, పార్టీ హాలు, పిల్లల ఆట స్థలం వంటి మరెన్నో సదుపాయాలు లభ్యం.
ఎర్రచందనం ఉపయోగాలు:
- ఎర్రచందనం కలప నుండి వచ్చే ఆయిల్ మరియు పౌడర్ ను అనేక రకాలైన ఔషధాల తయారీలో మరియు సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు.
- ఎర్రచందనం అనేక రకాలైన జబ్బులను (కాన్సర్, షుగర్, రక్తపోటు, తలనొప్పి, చర్మవ్యాధులు, జ్వరం, కంటి సమస్యలు, దగ్గు, జలుబు, వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వ్యాధులు) నివారించే ఔషధ గుణాలను కలిగి ఉంది.
- చైనా, జపాన్, మయన్మార్ వంటి తూర్పు ఆసియా దేశాలలో ఎర్రచందనం కలపతో తయారు చేసిన బొమ్మలను మరియు గృహోపకరణాలను ఎక్కువ శాతం ప్రజలు వినియోగిస్తారు.
- ఈ దేశాలలో ఎర్రచందనం కలపతో తయారు చేసిన చిన్న బొమ్మల సరే ఇండ్లు ఉంటే శుభసూచకంగా భావిస్తారు.
- జపాన్ దేశంలో ఎర్రచందనంతో తయారు చేసిన వస్తువులకు, సంగీత వాయిద్యాలకు ఎంతో ఆదరణ ఉంది.
- ఎర్రచందనంను న్యూక్లియర్ రియాక్టర్స్ నుండి వెలువడే రేడియేషన్లను శీతలీకరించుటకు వినియోగిస్తారు. ఇవే కాకుండా ఎర్రచందనం వలన మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి.
Key Aspects of Red Sandalwood Farming:
- Growth Cycle:Red sandalwood trees typically take 15-20 years to mature, but their lifespan can exceed 100 years.
- Value:The heartwood (the inner part of the tree) is highly valued for its color, fragrance, and medicinal properties.
- Market:Red sandalwood is a restricted commodity, and its export is regulated by the government.
- Legality:While anyone can plant red sandalwood, registration with the forest department is required for each tree.

